వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు చేతుల మీదుగా Vత్రీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ 

వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు చేతుల మీదుగా Vత్రీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ 

విశ్వంభర, హనుమకొండ : వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు హనుమకొండలోని తన నివాసంలో v3 న్యూస్ ఛానల్ ,  విశ్వంభర దిన పత్రికల  క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుండి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియపరుస్తూ ముందుకు సాగుతూ వెళ్తుంది.  తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూలగ్రామాల నుండి ఎన్నో విషయాలను ప్రజలకు ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకుతెలియపరుస్తూ నిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తూ వస్తున్నది విత్రీ న్యూస్ ఛానల్, విశ్వంభర పేపర్ రానున్న రోజుల్లో ప్రజలను పొందుతూ ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ నిజాన్ని నిర్భయంగా రాస్తూ ముందుకు సాగాలని వీత్రి న్యూస్, విశ్వాంభర యాజమాన్యానికి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి, తిరుపతి, మాజీ జెడ్పిటిసి సింగులాల్, 56 వ డివిజన్ అధ్యక్షులు కొంక హరిబాబు, తదితరులు పాల్గొన్నారు. 

Tags: