ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బీజేపీ అభ్యర్ధిని గెలిపించాలని వినతి.
విశ్వంభర, రామన్నపేట: మండలంలోని 139వ బూతులో బిజెపి మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ అబ్యర్ధి పులి సర్వోత్తమ్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధ్యాయులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నకిరేకల్ అసెంబ్లీ ఇంచార్జ్, స్టేట్ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగులయ్య, స్టేట్ కౌన్సిల్ మెంబర్ వనం అంజయ్య, జిల్లా కార్యదర్శి తాటిపాముల శివకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు దావునురి వెంకటేష్, బిజెపి సీనియర్ నాయకులు యానాల శంకర్ రెడ్డి, మాడూరి ప్రభాకర్ రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ పల్లపు దుర్గయ్య, నోముల శ్రీను, సీనా రెడ్డి, ముత్యాల స్వామి, జెల్ల లక్ష్మీనారాయణ, గన్నెబోయిన మధు, బెల్లి లింగస్వామి, సనగొండ మల్లికార్జునచారి, బట్టే రమేష్, ఏనూతుల సురేష్, బందెల సంజీవ, రేపాక లింగస్వామి, బాత్క నరేష్, బాణాల దామోదర్ రెడ్డి, బోయపల్లి ప్రవీణ్, నల్లబోతు మధు, వీరమల్ల గణేష్, జంగిలి సత్యనారాయణ, జంగిలి కోటిలింగం తదితరులు పాల్గొన్నారు.



