కేంద్రమంత్రిని సన్మానించిన తల్లోజు ఆచారి
On
విశ్వంభర, ఆమనగల్లు: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ని కల్వకుర్తి బీజేపీ నేత జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ఆత్మీయంగా సత్కరించారు. కరీంనగర్ - నిజామాబాద్ - అదిలాబాద్ - మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న బీజేపీ బలపరచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సి అంజిరెడ్డి కి కరీంనగర్ నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన మాల్క కొమరయ్య గెలుపులో కీలక పాత్ర వహించిన కేంద్రమంత్రి బండి సంజయ్ ని ఆత్మీయంగా గురువారం తల్లోజు ఆచారి కలిసి మర్యాదపూర్వకంగా సన్మానించారు.



