నూతన ఏడీఏగా శోభారాణి బాధ్యతల స్వీకరణ

నూతన ఏడీఏగా శోభారాణి బాధ్యతల స్వీకరణ

విశ్వాంభర, ఆమనగల్లు: సహాయ వ్యవసాయ సంచాలకులు గా పనిచేస్తున్న  ఆది లక్ష్మి  రాజేంద్రనగర్ ఎఫ్ టి సి కి కి బదిలీ అయ్యారని, వారి స్థానంలో నూతనంగా ఏ డి ఏ అధికారిగా  కె.శోభా రాణి బుధవారం బాధ్యతలు స్వీకరించారని ఆమనగల్లు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Tags: