అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

విశ్వంభర, ఘట్కేసర్ : మేడ్చల్ జిల్లా  ఘట్కేసర్ మున్సిపాలిటీ  ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు సోమవారం ఉక్కుపాదం మోపారు.  తహశీల్దార్ డీఎస్ రజని ఆదేశాలతో రెవెన్యూ ఇన్స్స్పెక్టర్ సాయిరాం, జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ కొండాపూర్లో సర్వేనెంబర్ 117 లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కాగా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మండల తాశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లకు  మెమో జారీ చేసారు.

Tags: