ఘనంగా శివాజీ జయంతి వేడుకలు

ఘనంగా శివాజీ జయంతి వేడుకలు

విశ్వంభర, నార్కట్పల్లి :  బుధవారం  నార్కట్పల్లి మండల కేంద్రంలో హిందు వాహిని. ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మునుగోడు చౌరస్తా నుండి మోత్కూర్ చౌరస్తా వరకు శివాజీ విగ్రహంతో భారీ ర్యాలీ నిర్వహించారు, ర్యాలీలో పట్టణ యువత విద్యార్థులు పట్టణవాసులు భారీ సంఖ్యలో పాల్గొని శివాజీ మహారాజ్ కి జై అంటూ దారి పొడవున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు.  ఎలాంటి  అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags: