తొట్లలో నిలువ ఉంచిన నీళ్లు తొలగించండి- ఆమనగల్లు పురపాలక సంఘం

WhatsApp Image 2024-07-26 at 17.44.16_087c3e40

విశ్వాంబర, ఆమనగల్లు, జూలై 26 : - ఆమనగల్లు మున్సిపాలిటీ కమీషనర్ వసంత ఫ్రైడే డ్రై డే లో భాగంగా సాకిబండతండా లో పర్యటించారు. తండ ప్రజలు సీజనల్ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు నీటి తొట్టెల్లో నిల్వ ఉంచిన నీటిని సిబ్బందిచే తొలగించారు. వానాకాలంలో దోమలు ప్రభలకుండ బ్లీచింగ్ పౌడర్ వాడాలని తెలిపారు అదేవిధంగా అమనగల్ పట్టణంలో పందుల సంచారం ఎక్కవగా ఉందని పలు కాలనీ వాసుల నుండి ఫిర్యాదులు  రావడంతో పందుల పెంపక దారులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని కావున రెండూ మూడు రోజుల్లో పందులను కూడా తొలగిస్తామని కమీషనర్ తెలిపారు.WhatsApp Image 2024-07-26 at 17.44.16_f389424a

Read More జాబ్ మేళాలో 14 మంది ఎంపిక