చైతన్యపురిలో శాంక్షన్ రోడ్స్ వివరాలు . రంగా నర్సింహా గుప్తా కార్పొరేటర్ - చైతన్యపురి
విశ్వంభర, చైతన్యపురి :- డివిజన్ నివాసులకు , బందువులకు , మిత్రులకు అందరికి పేరు పేరునా నమస్కారములు మీ అందరికి తెలియపర్చడం నా వంతు బాధ్యత గా మనకు శాంక్షన్ అయిన రోడ్స్ వివారాలు తెలియజేస్తున్నాం.
1- చైతన్యపురి మెయిన్ రోడ్ DBR lodge , ఖజానా జెవెలర్స్ నుండి
మరియు భాష్యం స్కూల్ , గౌతం స్కూల్ , హనుమాన్ నగర్ , జీనీయస్ గ్రామర్ స్కూల్ నుండి via 2nd bus stop , బాబు కాంప్లెక్స్ , jain మందిర్ , milk booth , kothapet main road వరకు. కొత్త CC రోడ్
2. లక్షిమి నర్సింహా స్వామి కమాన్ నుండి శ్రీధర్ డాక్టర్ చౌరాస్తా ,నరసింహ స్వామి గుడి , మూసి వరకు సీసీ road ,
3. బాబు కాంప్లెక్స్ గడ్డ మెయిన్ రోడ్ నుండి దీప్తి అపార్ట్మెంట్ ఫణిగిరి శివాజీ బొమ్మ , మూసి వరకు CC రోడ్
4. శివాజీ బొమ్మ సాయినగర్ , శివాలయం , సత్యనారాయణపురం మీదగా bus స్టాప్ వరకు వేసిన , ఇంకా రాఘవ హాస్పిటల్ నుండి వేయవలసిన రోడ్ maintainens బాధ్యతలు CRMP వారికీ అప్పగించడం జరిగింది.



