బాలాపూర్ లడ్డూతో ఎంపీ ఈటల రాజేందర్.
On
విశ్వంభర, బాలాపూర్ ;-ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డూను వేలం పాటలో లింగాల దశరథ్ గౌడ్ గెలుచుకున్నారు. ఈ శుభసందర్భంలో ఈటల రాజేందర్ ను కలిసి ఈటల తలపై లడ్డూను ఉంచి తమ అభిమానాన్ని చాటుకున్నారు దశరథ్ గౌడ్. లడ్డూకు దండం పెట్టి నెత్తిన పెట్టుకొన్న ఈటల రాజేందర్ దశరథ్ కి శుభాకాంక్షలు తెలిపారు.



