విశ్వంభర కథనానికి స్పందించిన ఎమ్మెల్యే 

థాంక్స్ విశ్వంభర దిన పత్రిక - పుట్టపల్లి నరేందర్ 

విశ్వంభర కథనానికి స్పందించిన ఎమ్మెల్యే 

విశ్వంభర, కౌకుంట్ల:- శుక్రవారం నాడు విశ్వంభర దినపత్రికలో ప్రచురించిన *బీటీ రోడ్డు కై ధర్నా* కథనానికి ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చింది. దీనిపై దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి త్వరితగతిన స్పందించి చర్యలు చేపట్టారు.  దేవరకద్ర నియోజకవర్గం లోని కౌకుంట్ల మండలం పుట్టపల్లి గ్రామంలో అమ్మాపూర్ వెళ్లే రహదారి (నిన్న ప్రచురించిన విశ్వంభర వార్తతో) కదిలిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పాల్గొని తాత్కాలిక రోడ్డు మరమ్మత్తు పనులు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ రాఘవేందర్ రెడ్డి, అరవింద్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రావు, ఆంజనేయులు ఎక్స్ ఎంపీటీసీ, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ నరేష్, మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరియు దేవరకద్ర నియోజకవర్గ  శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విశ్వంభర పత్రికకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు పుట్టపల్లి నరేందర్ తెలిపారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,

Read More దసరా నాటికి 4.20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పూర్తి.. మంత్రి పొంగులేటి

Tags:  

Advertisement

LatestNews

ఘనంగా ముగిసిన తెలంగాణ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజిస్ట్స్ కాన్ఫరెన్స్ 2026
ఎరుకల సమస్యలపై  కలెక్టర్ కు వినతి 
వర్షాలు సమృద్ధిగా కురవాలి. -కొమురవెల్లి మల్లన్న స్వామి సన్నిధిలో దామర్లపల్లి మాజీ సర్పంచ్ బోకుల లింగం ప్రత్యేక పూజలు*
నేడు పేరు నమోదు కై గోడపత్రిక ఆవిష్కరణ.
 ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి- లక్ష్మీ దంపతులే మాకు ఆదర్శం  - కోడి శ్రీనివాసులు- అరుణ దంపతులు 
 గాంధీజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం కావాలి... - మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు..
చందనవెల్లి సర్పంచ్ నవనీత స్వామికి ఘనంగా జన్మదిన వేడుకలు