తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చిన మహబూబాబాద్ పోలీస్ అంజయ్య.

తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చిన మహబూబాబాద్ పోలీస్ అంజయ్య.

విశ్వంభర, మహబూబాబాద్ : రెండు నెలల పాటు  ఇంటిగ్రేటర్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో  ఎస్పీ రామకృష్ణ ఇంటలిజెన్స్ సెక్యురిటీ వింగ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుని ఇంటిగ్రేటర్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో ఎస్పీ  రామకృష్ణ ఇంటలిజెన్స్ సెక్యురిటీ వింగ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుని 
ఈనెల ఫిబ్రవరి 10నుండి15 తారీఖున ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీ లో జరిగిన 68 వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో ఆంటీ సబటేజ్ చెక్ రూమ్ సర్చ్ విభాగం వివి ఐ పి , వి ఐ పి  నివాసం ఉండే రూంను ఎలాంటి హానికర వస్తువులు లేకుండా చుకునే విధానంలో తెలంగాణా తరుపున పాల్గొన్న అంజయ్యకు సిల్వర్ మెడల్  ఝార్ఖండ్ ఐజి ఎస్.కే సిహ్న చేస్తులమీదుగా అందుకున్నారు ఇందుకు  మహబూబాబాద్ జిల్లా తరుపున జిల్లా సూపర్ఇండెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ రాంనాద్ కేకన్ రిజర్వు డి ఎస్పీ  శ్రీనివాస్ ,  విజయ్ ప్రతాప్, అడ్మిన్ రిజర్వు ఇన్ స్పెక్టర్  అనిల్ కుమార్ బాంబు స్క్వాడ్ సిబ్బంది ఆంజయ్యకు అభినo దనలు తెలియజేశారు.

Tags: