సప్త మాతృకలకు, సప్త బంగారు బోనం సమర్పణకు వివిధ ప్రముఖులకు ఆహ్వానం

తెలంగాణ బోనాలకు అదనపు బందోబస్తు పెంచండి.  

సప్త మాతృకలకు, సప్త బంగారు బోనం సమర్పణకు వివిధ ప్రముఖులకు ఆహ్వానం

విశ్వంభర, హరిబౌలి : రాబోయే బోనాల ఉత్సవాలకు పురస్కరించుకొని ఆలయాల వద్ద అదన పు బలగాలతో బందోబస్తు చేయాలని  సౌత్ జోన్ డిసిపి స్నేహ మెహ్రా, ఛత్రినాక ఏసిపి చంద్రశేఖర్ ను కలిసి సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పణ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ ఆధురి లక్ష్మణ్ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ను కలిసి ఆహ్వానించిన ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్, ఉపాధ్యక్షులు కే శ్రీధర్,జనరల్ సెక్రెటరీ గురునాథ్, కార్యదర్శులు కే శ్రీకాంత్, వేణుగోపాల్, శ్రీకాంత్, దినేష్, సతీష్ గౌడ్, సుధాకర్ రెడ్డి, సాత్విక్ పాల్గొని ఆహ్వానించారు.