బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

విశ్వంభర, హైదరాబాద్ : సోమవారం నాడు లలిత కళ తోరణములో  బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొదటి బహుమతి గెలుచుకున్న  సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు, మాతృదేవోభవ సంస్థ జాతీయ సలహాదారు డాక్టర్ దేవసేనని శాలువా జ్ఞాపిక తో సత్కరించారు. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సుహాసిని ఆనంద్, డిల్లి రాజేశ్వరి, డాక్టర్ దుర్గ భావరాజు పద్మిని తదితరులు పాల్గొన్నారు.

Tags: