నూతన వధూవరులను ఆశీర్వదించిన ఈగ మల్లేశం
On
విశ్వంభర, వరంగల్ జిల్లా: వర్ధన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన అనిమిరెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి కొడుకు వివాహానికి కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో అనిమిరెడ్డి మధుసూదన్ రెడ్డి, సిలువేరు కుమార స్వామి, తుమ్మల యాకయ్య, అనిమిరెడ్డి నారాయణ రెడ్డి, కరిమిల్ల సంపత్ రావు, మార్త సారంగ పాణి, పెద్దూరి సంజీవరావు, భూషబోయిన సంపత్ యాదవ్, పెద్దూరి రాజ్ కుమార్, నరసింహస్వామి మరియు తదితరులు పాల్గొన్నారు.



