సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
On
విశ్వంభర, కూకట్ పల్లి : కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని బోయిన్పల్లి కి చెందిన రాములు కుటుంబానికి చికిత్స నిమిత్తం కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధిత కుటుంబానికి అందించారు.



