కన్యాక పరమేశ్వరి ట్రస్ట్ భవనం లో లాల్ దర్వాజా, గౌలిపురలో దసరా నవరాత్రి ఉత్సవాలు

కన్యాక పరమేశ్వరి ట్రస్ట్ భవనం లో లాల్ దర్వాజా, గౌలిపురలో దసరా నవరాత్రి ఉత్సవాలు

విశ్వంభర,  గౌలిపుర:- శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి.లాల్ దర్వాజా, గౌలిపుర, లో 34వ దసరా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమము,500 సభ్యులకు అన్న ప్రసాద వితరణ, మరియు300మంది కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మూర్తులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులు లక్కీ డ్రిప్ ద్వారా ముఖ్య అతిథి మొగుళ్లపల్లి ఉపేందర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సార్ బోర్డు మెంబర్ గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత ఆర్యవైశ్య మహాసభ సెక్రటరీ చేతులుగా మీదుగా మహిళలకు బహుమతులు అందజేశారు. అధ్యక్షులు స్వరాబు సంతోష్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి చాలికె నాగరాజు గుప్తా, కోశాధికారి గుగ్గిళ్ళ సంతోష్ కుమార్ గుప్తా, అడిషనల్ కార్యదర్శి పెద్ది నాగేష్ గుప్తా, చైర్మన్ చీల రాములు గుప్తా, వైస్ చైర్మన్ గుగ్గిల అశోక్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సరాబు విశ్వేశ్వరయ్య గుప్తా, ప్రధాన కార్యదర్శిని సిరంగి సంపూర్ణ, అన్నదాతలు రేణిగుంట గౌరీ శంకర్& బ్రదర్స్& చాలికా శివకుమార్ మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags: