కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. - చల్లమల్ల కృష్ణారెడ్డి

కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. - చల్లమల్ల కృష్ణారెడ్డి

విశ్వంభర,సంస్థాన్ నారాయణపురం: కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బైకని నరేందర్ యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదం తో తీవ్ర గాయాల పాలయ్యారు.విషయాని గమనించి చలమల్ల కృష్ణారెడ్డి 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాసమల్ల యాదయ్య,సినియర్ నాయకులు చిలివేరు నరసింహ,చెక్క నర్సింహ మాజీ ఉపసర్పంచ్ మైలారం రాములు,యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు అందే  నరేష్ యాదవ్,చింతల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags: