టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా బ్రోచర్ విడుదల 

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా బ్రోచర్ విడుదల 

 గాంధీ సిద్ధాంతాలను దేశవ్యాప్తం చేస్తాం - టీపీసీసీ  చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి భోగ జగదీష్

విశ్వంభర, హైదరాబాద్ ;  ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాల మేరకు గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ సిద్ధాంతాలను, అహింస పద్ధతులను దేశ వ్యాప్తంగా తీసుకువెళ్లేందుకు టీపీసీసీ  చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి భోగ జగదీష్ ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా బ్రోచర్ విడుదల చేశారు. గాంధేయ అహింస పద్ధతులను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పీసీసీ చీఫ్ పిలుపు ఇచ్చారు.

Tags: