రుణమాఫీ కి మద్దతుగా బైక్ ర్యాలీ, సీఎంకు పాలాభిషేకం

విశ్వంభర, ఆమనగల్లు, జూలై 18:- రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతూ. ఆమనగల్లు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెల్గమల్ల జగన్, పట్టణ అధ్యక్షులు వస్పూల మానయ్య ఆధ్వర్యంలో "భారీ బైక్ ర్యాలీ" నిర్వహించారు ముఖ్య అతిధిగా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి గారు , విచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కృష్ణ నాయక్,వస్పుల శ్రీశైలం, మాజీ మండల అధ్యక్షులు దావ ధనుంజయ, మంగ్లీ రాములు,మాజీ ఎంపీపీ అనిత విజయ్, ఎంగలి ప్రసాద్, అబ్దుల్ ఖాదర్, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ అలీమ్, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి ఫరీద్, సోషల్ మీడియా కన్వీనర్లు నాజర్,మహేష్, బాబా సురేష్ వెంకటేష్, కరీం, మైసయ్య, శేఖర్ గౌడ్, కాలే మల్లయ్య మహేష్, సురేష్, రామకృష్ణ, శ్రీను,కుమార్ గౌడ్,రహీం, శివ శీను నాయక్ హరిలాల్, రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు



