భద్రాచలం జిల్లా రిపోర్టర్ రామకృష్ణ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు
On
- భద్రాచలం శ్రీ సీత రామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు
విశ్వంభర, భద్రాచలం : V3 న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక భద్రాచలం జిల్లా రిపోర్టర్ రామకృష్ణ దంపతులకు స్థానిక రిపోర్టర్స్ , సహచర ,మిత్రులు, సన్నిహితులు , కుటుంబ సభ్యులు హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. పెళ్లిరోజు సందర్బంగా భద్రాచలం శ్రీ సీత రామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదం పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. తనకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు.



