గుర్తుతెలియని వ్యక్తి మృతి 

గుర్తుతెలియని వ్యక్తి మృతి 

విశ్వంభర,  చంద్రాయణ గుట్ట: అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చంద్రాయణ గుట్ట పోలీసులు తెలిపిన వివరాల మేరకు నర్కి ఫూల్ బాగ్ అబుబాకర్ మసీద్ సమీపంలో(45) సంవత్సరాల గల గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెంది ఉండడానికి స్థానికులు గమనించి దీనితో చంద్రాయణ గుట్ట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Tags: