తొట్టెల కార్యక్రమానికి హాజరైన రుద్రారం సర్పంచ్

తొట్టెల కార్యక్రమానికి హాజరైన రుద్రారం సర్పంచ్

విశ్వంభర, షాబాద్: మండల పరిధిలోని ఆర్యవైశ్య సంఘం సీనియర్ నాయకులు ఉడుత శ్రీనివాస్ గుప్తా మనమడి తొట్టెల కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన రుద్రారం గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొల్లగూడెం యాదిరెడ్డి, షాబాద్ ఉప సర్పంచ్ దండు రాహుల్ గుప్తా, సీతారాంపురం మాజీ సర్పంచ్ పాండురంగారెడ్డి ,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్రాల సంజీవరెడ్డి, కార్వాన్ ఆర్యవైశ్య సంఘం మాజీ ప్రెసిడెంట్ ఉడుత కృష్ణ గుప్తా యాదవ సంఘం సీనియర్ నాయకులు కొత్త కురువ నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

Tags: