#
sangareddy anganwadi jobs 2021
Telangana 

అంగన్వాడీ కేంద్రంలో చంటిపిల్లలకు వ్యాధినిరోధక టీకాలు వేసిన ఆరోగ్య సిబ్బంది

అంగన్వాడీ కేంద్రంలో చంటిపిల్లలకు వ్యాధినిరోధక టీకాలు వేసిన ఆరోగ్య సిబ్బంది విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 06 :  యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం తిమ్మాపూరం గ్రామంలో శనివారం రోజు చంటిపిల్లలకు వ్యాధినిరోధక టీకాలు వేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎంలు పరకాల మమత,కృష్ణవేణి, ఆశ కార్యకర్త రాచమల్ల రజిత, అంగన్వాడీ టీచర్ బట్టు వైష్ణవి, ఆయా ఎండీ నస్రీన్, చంటిపిల్లలు, చంటిపిల్లల తల్లులు,తదితరులు పాల్గొన్నారు.
Read More...

Advertisement