#
russia
International 

రష్యాలో వాట్సాప్‌పై పూర్తి నిషేధం

రష్యాలో వాట్సాప్‌పై పూర్తి నిషేధం రష్యా ప్రభుత్వం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. స్థానిక చట్టాలను, ప్రభుత్వ నిబంధనలను పాటించడంలో విఫలమైందనే కారణంతో వాట్సాప్‌ను దేశవ్యాప్తంగా పూర్తిగా బ్లాక్ చేసినట్లు రష్యా ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అధికారికంగా ప్రకటించారు. 
Read More...
International 

రష్యాలో విషాదం.. నదిలో మునిగి నలుగురు భారతీయ విద్యార్థులు మృతి

రష్యాలో విషాదం.. నదిలో మునిగి నలుగురు భారతీయ విద్యార్థులు మృతి ర‌ష్యాలో విషాదం నెలకొంది. న‌లుగురు భార‌తీయ వైద్య విద్యార్థులు న‌దిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్ స‌మీపంలో ఉన్న న‌దిలో వాళ్లు మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Read More...

Advertisement