#
pawan kalyan varahi
Telangana 

కొండగట్టులో పవన్ కల్యాన్ ప్రత్యేక పూజలు

కొండగట్టులో పవన్ కల్యాన్ ప్రత్యేక పూజలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్‌ కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన పవన్ కల్యాణ్‌ కు ఈవోతో పాటు ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దగ్గరుండి మరీ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.  పవన్ కల్యాణ్‌ వచ్చాడని తెలుసుకుని ఆయన...
Read More...

Advertisement