రెండో పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాః రేణూదేశాయ్
రేణూ దేశాయ్ ఏ చిన్న కామెంట్ చేసినా సరే వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే పవన్ ఫ్యాన్స్ ఆమెను అంతగా ఫాలో అవుతుంటారు. అయితే పవన్ కల్యాణ్ విషయంలో ఒకప్పుడు వివాదస్పద కామెంట్లు చేసిన ఆమె.. ఈ మధ్యకాస్త సపోర్టివ్ గానే మాట్లాడుతోంది. మొన్న పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత ఆమె పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
అయితే ఆమె పవన్ కల్యాణ్ తో విడాకులు తీసుకున్నప్పటి నుంచే రెండో పెళ్లి చేసుకుంటుందని పలుమార్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆమె కూడా రెండో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. కానీ అప్పట్లో పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నారని.. మరికొంత సమయం తీసుకుంటానని అప్పట్లోనే తెలిపింది ఆమె.
అయితే తాజాగా ఆమె మరోసారి తన రెండో పెళ్లిపై మాట్లాడింది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లు అయ్యారని.. రెండేళ్ల తర్వాత కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని తెలిపింది. రెండో పెళ్లి కోసం తాను వెయిట్ చేస్తున్నట్టు ఆమె తెలిపింది. దాంతో ఆమెచేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.