#
Ktr
Telangana 

"ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపే!" 

గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు పంపడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
Read More...
Telangana 

హరీశ్, కేటీఆర్‌లపై కవిత ఘాటు విమర్శలు

హరీశ్, కేటీఆర్‌లపై కవిత ఘాటు విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Read More...
Telangana 

కేటీఆర్‌పై సిట్ ప్రశ్నల వర్షం

కేటీఆర్‌పై సిట్ ప్రశ్నల వర్షం తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు.
Read More...
Telangana 

ఇది 'లీకుల' ప్రభుత్వం: కేటీఆర్

ఇది 'లీకుల' ప్రభుత్వం: కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు 'కాలక్షేప కథాచిత్రాలు' నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు.
Read More...
Telangana 

కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ సెగ

కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ సెగ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరమైంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Read More...
Telangana 

సిట్ అనేది రేవంత్ చేతిలో కీలుబొమ్మ!

సిట్ అనేది రేవంత్ చేతిలో కీలుబొమ్మ! రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసుల అందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
Read More...
Telangana 

గ్రీన్ కోను కాపాడేందుకు బ్యాగులు తీసుకుంటున్నారా?

గ్రీన్ కోను కాపాడేందుకు బ్యాగులు తీసుకుంటున్నారా? మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
Read More...
Telangana 

ఇది 'సిట్' విచారణ కాదు.. 'పిచ్చి' విచారణ

ఇది 'సిట్' విచారణ కాదు.. 'పిచ్చి' విచారణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. 
Read More...
Telangana 

ఆ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ మార్కు.. 

ఆ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ మార్కు..  రాష్ట్రంలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ వద్ద చనాక - కొరాట పంప్ హౌస్ ను, జగిత్యాల జిల్లాలోని సదర్‌మాట్ బ్యారేజ్‌ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 
Read More...
Telangana 

జర్నలిస్టులను అర్దరాత్రి నేరస్తులా పట్టుకోవడం అత్యుత్సాహమే

జర్నలిస్టులను అర్దరాత్రి నేరస్తులా పట్టుకోవడం అత్యుత్సాహమే రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్టుల పర్వం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. అర్ధరాత్రి వేళ జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More...
Telangana  International 

అంతర్జాతీయ వేదికపై విశిష్ట వక్తగా కేటీఆర్

అంతర్జాతీయ వేదికపై విశిష్ట వక్తగా కేటీఆర్ తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (KTR)కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది.
Read More...
Telangana 

KTR: హార్వర్డ్ వేదికపై కేటీఆర్ ప్రసంగం.. అంతర్జాతీయంగా మరో గుర్తింపు

KTR: హార్వర్డ్ వేదికపై కేటీఆర్ ప్రసంగం.. అంతర్జాతీయంగా మరో గుర్తింపు విశ్వంభర తెలంగాణ, బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవకాశం లభించింది
Read More...

Advertisement