#
Jeevan Reddy
Telangana 

కేటీఆర్ అంటేనే కల్వకుంట్ల ’తెలంగాణ ’ రామారావు : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

కేటీఆర్ అంటేనే కల్వకుంట్ల ’తెలంగాణ ’ రామారావు : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి  కేసీఆర్, కేటీఆర్ లవి చెరిపేస్తే పోయే ఆనవాళ్లు కాదు కోట్లాదిమంది గుండెల్లో కొలువైన యువనేత అధికారమదంతో కేటీఆర్ ప్లెక్సీలు తొలగించగలరేమో కానీ.. జనం గుండెల్లో గూడుకట్టు కున్న  ఆయన పేరును చెరిపేయలేరు కేటీఆర్ ఐటీకి ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ హైదరాబాద్ నగరానికి విశ్వఖ్యాతి తెచ్చిన దీక్షాదక్షుడు కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడమంటే తెలంగాణ ను మళ్లీ ఆంధ్రాలో కలపడమే ఐటీ ఉన్నంత వరకూ కేటీఆర్ పేరు చరిత్రలో నిలిచి ఉంటుంది కేటీఆర్ పేరు వింటేనే కాంగ్రెస్ నేతల లాగులు తడుస్తున్నాయి ఏ తప్పు చేయక పోయినా అక్రమ కేసులతో వేధింపులు చివరకు కేటీఆర్ బర్త్ డే వేడుకలపైనా విషం కక్కిన సీఎం రేవంత్ కాంగ్రెస్ అరాచక పాలన అంతమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు
Read More...
Telangana 

పంట కొంటారా? కొనరా? 

పంట కొంటారా? కొనరా?  నెల రోజులుగా రైతుల ఎదురు చూపులు రోడ్లపై ఎక్కడ చూసినా ధాన్యం రాసులే 
Read More...
Telangana 

పార్టీని వీడే ప్రసక్తే లేదు.. భట్టితో భేటీ తర్వాత జీవన్ రెడ్డి కీలక ప్రకటన

పార్టీని వీడే ప్రసక్తే లేదు.. భట్టితో భేటీ తర్వాత జీవన్ రెడ్డి కీలక ప్రకటన       ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన రాజీనామా సస్పెన్స్ కు ఎట్టకేలకు తెర దించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులతో సమావేశం తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఉదయం నుంచి ఆయన రాజీనామా డ్రామా...
Read More...
Telangana  Crime 

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కుటుంబ సభ్యులపై కేసు !

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కుటుంబ సభ్యులపై కేసు ! బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్లలో కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేశారంటూ ఓ వ్యక్తి చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Read More...

Advertisement