CNBC ప్రతినిధి బృందంతో  నెం1 శ్రీధర్ ప్రత్యేక సమావేశం

విశ్వంభర, దావోస్ : దావోస్ లో జరుగుతున్నా ప్రపంచ ఆర్ధిక వేదికపై  పారిశ్రామిక సదస్సులో ప్రముఖ అంతర్జాతీయ వ్యాపారవేత్త  నెం 1 శ్రీధర్  సిఎన్ బిసి  ప్రతినిధి బృందం సమావేశంలో పాల్గొన్నారు.  5జి & ఆర్టిఫికల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు , శాటి లైట్ ఇంటర్నెట్‌తో మొబైల్ సేవలను ఇంటర్‌లింక్ చేయడం గురించి పారిశ్రామిక ప్రతినిధులకు వివరించారు.  

🕒 23 Jan 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/international/no1-shridhar-special-meeting-with-cnbc-delegation/article-4280

Tags: