పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..

పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..

విశ్వంభర ,హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకున్నారు తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్. రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒడిశాలోని సముద్ర తీరం పూరీ బీచ్ లో సైకత శిల్పాన్ని వేయించి తన అభిమానాన్ని చాటారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రియతమ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజా నేత శ్రీ రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఒరిస్సాలోని పూరి సముద్ర తీరంలో పూరీ బీచ్ లో సైతిక శిల్పం ఆవిష్కరణ తో తన అభిమానాన్ని చాటుకున్నారు  ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్.

Read More డిగ్రీ కళాశాలకు చైర్లు, ఇతర సామాగ్రి బహుకరణ