#
GPO
Telangana 

తెలంగాణలో గ్రామ పరిపాలన బలోపేతం

తెలంగాణలో గ్రామ పరిపాలన బలోపేతం గ్రామ స్థాయిలో పరిపాలనను మరింత పటిష్టం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖలో గ్రామ పాలన అధికారి (GPO) వ్యవస్థను పునరుద్ధరిస్తూ, వీరికి సంబంధించిన సేవా నిబంధనలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
Read More...

Advertisement