#
BUtachaiah Chowdary As Protom Speaker
Andhra Pradesh 

ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి..!

ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి..! ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అందరూ ఊహించనట్టుగానే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికయ్యారు. రాజకీయాల్లో చాలా సీనియర్ నేతగా.. టీడీపీ పుట్టుక నుంచి ఉన్న ఆయనకు ఈ సారి మంత్రి పదవి దక్కలేదు. కానీ ఆయనకు చాలా కీలక పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. దాదాపు ఏడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు....
Read More...

Advertisement