#
brs party.kcr
Telangana 

కేటీఆర్ అంటేనే కల్వకుంట్ల ’తెలంగాణ ’ రామారావు : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

కేటీఆర్ అంటేనే కల్వకుంట్ల ’తెలంగాణ ’ రామారావు : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి  కేసీఆర్, కేటీఆర్ లవి చెరిపేస్తే పోయే ఆనవాళ్లు కాదు కోట్లాదిమంది గుండెల్లో కొలువైన యువనేత అధికారమదంతో కేటీఆర్ ప్లెక్సీలు తొలగించగలరేమో కానీ.. జనం గుండెల్లో గూడుకట్టు కున్న  ఆయన పేరును చెరిపేయలేరు కేటీఆర్ ఐటీకి ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ హైదరాబాద్ నగరానికి విశ్వఖ్యాతి తెచ్చిన దీక్షాదక్షుడు కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడమంటే తెలంగాణ ను మళ్లీ ఆంధ్రాలో కలపడమే ఐటీ ఉన్నంత వరకూ కేటీఆర్ పేరు చరిత్రలో నిలిచి ఉంటుంది కేటీఆర్ పేరు వింటేనే కాంగ్రెస్ నేతల లాగులు తడుస్తున్నాయి ఏ తప్పు చేయక పోయినా అక్రమ కేసులతో వేధింపులు చివరకు కేటీఆర్ బర్త్ డే వేడుకలపైనా విషం కక్కిన సీఎం రేవంత్ కాంగ్రెస్ అరాచక పాలన అంతమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు
Read More...

Advertisement