#
bjp mp tejaswi surya
Telangana 

తెలంగాణ ప్రజలకు బిజెపి ఎంపీ తేజస్వి సూర్య బహిరంగ క్షమాపణ చెప్పాలి : కాచం సత్యనారాయణ

తెలంగాణ ప్రజలకు బిజెపి ఎంపీ తేజస్వి సూర్య బహిరంగ క్షమాపణ చెప్పాలి : కాచం సత్యనారాయణ తెలంగాణ రాష్టాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం తెలంగాణ అమరుల త్యాగాలను అవమానించడమే. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎంపీ లు స్పందించకపోవడం దారుణం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని అవమానించిన తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఎంపీల ఇండ్లను ముట్టడిస్తాం. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ హెచ్చరిక .
Read More...

Advertisement