#
adhani
National 

భారత్‌లో విమానాల తయారీ

భారత్‌లో విమానాల తయారీ భారత్‌ను గ్లోబల్‌ ఏవియేషన్‌ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. దేశీయ దిగ్గజ సంస్థ అదానీ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రయర్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 
Read More...

Advertisement