#
 jublihills
Telangana 

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా కంజర్ల విజయలక్ష్మి.!

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా కంజర్ల విజయలక్ష్మి.! బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిని పై పోటీగా మహిళను దించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ. కంజర్ల కుటుంబానికి నియోజకవర్గం లొ మంచి సంబంధాలు. బీసీ, యాదవ వర్గానికి చెందిన మహిళా కావడం తో కంజర్ల విజయలక్ష్మి వైపే కాంగ్రెస్ అధిష్టానం చూపు
Read More...

Advertisement