#
Woman Assault Allegation
Andhra Pradesh 

భూమి వివాదం.. జనసేన నేతపై మహిళ తీవ్ర ఆరోపణలు

భూమి వివాదం.. జనసేన నేతపై మహిళ తీవ్ర ఆరోపణలు భూమి వివాదంలో జనసేన నేతపై మహిళ తీవ్ర ఆరోపణలు. జాకెట్ చించేసి, తాళిబొట్టు తెంపేశారని బాధితురాలి ఫిర్యాదు. పొలం దారి విషయంలోనే వివాదం చోటుచేసుకున్నట్లు మహిళ వాదన. పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని బాధితురాలి విజ్ఞప్తి.
Read More...

Advertisement