#
telugu buzz latest sports news
Sports 

రేపు ఆఫ్టనిస్తాన్ తో మ్యాచ్.. కలిసిరాని పిచ్..

రేపు ఆఫ్టనిస్తాన్ తో మ్యాచ్.. కలిసిరాని పిచ్..    టీ20 వరల్డ్ కప్ లో అదరగొడుతున్న టీమ్ ఇండియా.. ఇప్పటికే లీగ్ దశలోని అన్ని మ్యాచ్ లలోనూ గెలిచింది. దాంతో ఇప్పుడు సూపర్-8 మ్యాచ్ లలోకి అడుగు పెట్టింది. అయితే సూపర్-8 మ్యాచ్ లో కోసం ఇప్పటికే బార్బడోస్ చేరుకుంది టీమిండియా టీమ్. ఇక సూపర్-8 లోమొదటి మ్యాచ్ ఆఫ్గనిస్తాన్ తో జూన్ 20న జరగనుంది....
Read More...

Advertisement