తెలంగాణ ఏర్పాటుకు ముగ్గురు మహిళల పాత్ర కీలకం : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ఏర్పాటుకు ముగ్గురు మహిళల పాత్ర కీలకం : సీఎం రేవంత్ రెడ్డి

విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నేటికి 10 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో జూన్ 2 దశాబ్ది వేడుకల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవాలను పరేడ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో అందేశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ పాటను తెలంగాణ రాష్ట్ర గేయంగా సీఎం రేవంత్ జాతికి అంకితమిచ్చారు.

ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని ఆయన కొనియాడారు. ఇందులో భాగంగా ప్రత్యేక తెలంగాణ బిల్లు ఏర్పాటులో ముగ్గు మహిళలు కీలక పాత్ర పోషించారని వారిలో సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్ పాత్రలు అత్యంత ముఖ్యమైనవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Read More పోలీస్ స్టేషన్‌లోనే నా పీఏ, పీఆర్వోలపై దాడి.. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు: కేటీఆర్

అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ మొట్టమొదటి త్యాగం చేశారని గుర్తు చేశారు. అలాగే లోక్ సభ స్పీకర్ గా మీరా కుమార్ సహకారం అందించారని.. నాటీ లోక్ సభలో ప్రత్యేక తెలంగాణ బిల్లుకు బీజేపీ ఎంపీ సుష్మాస్వరాజ్ సంపూర్ణ మద్దతు ఇచ్చి తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని సీఎం రేవంత్ గుర్తు చేశారు.

Related Posts

Advertisement

LatestNews

శ్రీ లక్ష్మనేశ్వర  స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం 
ఒకరికి ఒకే ఓటు.. అనర్హుల పేర్లకు చోటు లేదు!,-డా. వైభవ్ రెడ్డి
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చేవెళ్ల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా పడమటి నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, గుత్తి రాఘవేందర్
సన్ షైన్ పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా.. షాబాద్‌లో సేవా సంకల్ప్ అభియాన్
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు. - కోడి శ్రీనివాసులు , మున్సిపల్ చైర్మన్ 
ఘనంగా ముగిసిన తెలంగాణ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజిస్ట్స్ కాన్ఫరెన్స్ 2026