రెడ్డి గణేష్ యూత్ అసోసియేషన్  అన్నదాన వితరణ

రెడ్డి గణేష్ యూత్ అసోసియేషన్  అన్నదాన వితరణ

విశ్వంభర, ఉప్పుగూడ:-  ఉప్పుగూడ, హనుమాన్ నగర్  ఫేస్ 11 , రెడ్డి గణేష్ యూత్ అసోసియేషన్ తరపున గత 30 సంవత్సరాల నుండి అన్నదానం నిర్వహిస్తున్నట్టు అధ్యక్షులు ఎస్ సంజీవరెడ్డి తెలిపారు. ఎస్ సంజీవరెడ్డి మాట్లాడుతూ మా రెడ్డి గణేష్ యూత్ అసోసియేషన్, మరియు బస్తీ వాస్తులమంతా కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వివిధ రకాల వంటకాలతో అన్నదానం నిర్వహిస్తామని 1500 మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సభ్యులు కే గంగారెడ్డి, ఎస్ వెంకట్ రెడ్డి, సి వీరారెడ్డి, డాక్టర్ అంబాదాస్, దాసు, సంగారెడ్డి మరియు కుటుంబ సమేతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు.

Tags:  

Advertisement

LatestNews

శ్రీ లక్ష్మనేశ్వర  స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం 
ఒకరికి ఒకే ఓటు.. అనర్హుల పేర్లకు చోటు లేదు!,-డా. వైభవ్ రెడ్డి
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చేవెళ్ల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా పడమటి నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, గుత్తి రాఘవేందర్
సన్ షైన్ పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా.. షాబాద్‌లో సేవా సంకల్ప్ అభియాన్
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు. - కోడి శ్రీనివాసులు , మున్సిపల్ చైర్మన్ 
ఘనంగా ముగిసిన తెలంగాణ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజిస్ట్స్ కాన్ఫరెన్స్ 2026