గోడపత్రికను ఆవిష్కరించిన పెండ్యాల
On
విశ్వంభర, భద్రాద్రి కొత్తగూడెం :- 09.09.2025 మంగళవారం నాడు వైశ్య వికాస వేదిక చైర్మన్ ఫౌండర్ కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:00 వరకు నందు స్థానిక సంస్థల్లో వైశ్యుల వాటా గురించి సాధన దీక్ష వాల్ పోస్టర్ ను రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులుశ్రీ పెండ్యాల విజయ భాస్కర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులు కొదుమూరి దయాకర్ రావు, జిల్లా ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ చైర్మన్ కొదుమూరి కోటేశ్వరరావు, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘాల కోశాధికారి, కొదుమూరి భాను ప్రకాష్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకులు కుక్కడపు రామారావు, ఉడతా పూర్ణ చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.



