తక్షణమే నవాబుపేట రిజర్వాయర్‌ను నింపాలి:పల్లా సుందర్ రాం రెడ్డి

విశ్వంభర, జనగామ: దేవరుప్పుల మండల ప్రజల సాగు,తాగునీటి కష్టాలను వెంటనే తీర్చాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాల్వల్లో కానరాని సాగునీరు అడుగంటిన బోర్లు ఆందోళన చెందుతున్న రైతన్నలని,స్టేషన్గన్పూర్ రిజర్వాయర్  నవాబ్ పేట రిజర్వాయర్ నింపి  కాలువకు నీళ్లు విడుదల చేసి సాగు,తాగు నీటిని తక్షణమే సరఫరా చేయాలని,నవాబుపేట రిజర్వాయర్ ఖాళీగా ఉందని,ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే  నవాబుపేట రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో నింపి దేవరుప్పుల మండలంలో ఉన్నటువంటి కాలువలను చెక్ డ్యాములను చెరువులను కుంటలను నింపి ప్రజలకు సాగునీరు,తాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/nawabupeta-reservoir-should-be-filled-immediately-palla-sundar-ram-reddy/article-19538

Tags: