పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి మున్సిపల్ కమిషనర్ టి మోహన్

పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి మున్సిపల్ కమిషనర్ టి మోహన్

 

విశ్వంభర మెట్పల్లి  :- మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ పార్క్ మరియు కూబ్ సింగ్ కుంట పార్కులో గల చెట్లను పర్యవేక్షించారు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ వివిధ ఆకారాల్లో డిజైన్ చేస్తూ పార్కులకు వచ్చే వారికి మానసిక ఉల్లాసాన్ని కలిగించే విధంగా తీర్చిదిద్దాలని మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు

Read More విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

ప్రతినిత్యం చెట్లకు నీటి సరఫరా చేస్తూ పచ్చదనం కనిపించే విధంగా తీర్చిదిద్దాలని కోరారు పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు కార్యక్రమంలో సానిటరీ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్. ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు.ముజీబ్.నిజాం .అశోక్.నరేష్.జనార్ధన్.తదితరులు పాల్గొన్నారు