రామన్నపేటలో మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలు

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  జిల్లా పరిషత్ విశ్రాంతి భవనంలో ఏ.ఐ.సిసి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలు ఘనంగా కాంగ్రెస్ నాయకులు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న జగన్మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, డిసిసి కార్యదర్శి కొత్తపల్లి అబ్రహం కుమార్, డిసిసి కార్యనిర్వాన కార్యదర్శి గుండాల నరసింహ, మార్కెట్ కమిటీ వైస్-చైర్మన్ సింగిరెడ్డి మల్లారెడ్డి, సింగల్ విండో చైర్మన్ బిక్షంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పూస బాలకిషన్, ఇతర మండల నాయకులు, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/meenakshi-natarajans-birthday-celebrations-in-ramannapet/article-19551

Tags: