పోచంపల్లి మండలం నుండి జిల్లా ఉత్తమ ఉపాద్యాయ అవార్డులు పొందిన  మధుబాబు , నిర్మల 

పోచంపల్లి మండలం నుండి జిల్లా ఉత్తమ ఉపాద్యాయ అవార్డులు పొందిన  మధుబాబు , నిర్మల 

విశ్వంభర, భూదాన్ పోచంపల్లి ;- యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో  జరిగిన ఉత్తమ ఉపాధ్యాయ ఎంపిక లో భాగంగా భూదాన్  పోచంపల్లి మండలం నుండి ముక్తాపూర్ పాఠశాల నుండి ప్రదానోపాధ్యాయులు  మధుబాబు , బాలికల పాఠశాల నుండి  నిర్మల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం  పొందారు.  18 సంవత్సరాల సర్వీసు లో విద్యా రంగంలో చేసిన కృషి కి గుర్తింపు గా ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని,  అలాగే తమ సర్వీసుల కు సహకరిస్తున్న  గ్రామ పెద్దలకు , తోటి ఉపాధ్యాయులకు, ముఖ్యంగా ఎం ఈ ఓ   ప్రభాకర్ కి,   అవార్డు  గ్రహీతలు ధన్యవాదాలు తెలిపారు. 

Tags: