చౌడమ్మ ఆంజనేయ స్వామి దేవాలయం లో ప్రతి అమావాస్య రోజు గోమాతకు పూజలు

WhatsApp Image 2024-07-05 at 1.06.29 PM

విశ్వంభర న్యూస్
షాద్ నగర్ మున్సిపాలిటీ  పరిధిలో చౌడమ్మ గుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలోని శ్రీకృష్ణ గోశాలలో ఈరోజు అమావాస్య రోజున గోమాతకు పూజలు నిర్వహించారు.అర్చకులు కృష్ణ పంతులు మరియు ప్రమోద్ పంతులు దేవాలయం అభివృద్ధి కార్యకర్త 6వార్డు కౌన్సిలర్ లత శ్రీ శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున గోమాతకు పూజలు చేయడం జరుగుతుందని ప్రతి అమావాస్య రోజున 8:30 నిమిషాలకు ప్రతి ఒక్కరూ రాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నందకిషోర్,భరత్ ప్రవీణ్ శంకర్ రవికుమార్ గోరియ నాయక్ యాదగిరి ఆర్మీ కృష్ణయ్య వారి దంపతులు మరియు మాజీ వార్డు సభ్యులు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More రైతుల పై కాంగ్రెస్ ప్రభుత్వం  మొసలి కన్నీరు: మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్