చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటి కార్యదర్శిగా గాజుల అరుణ
On
విశ్వంభర, హైదరాబాద్ :- చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటి కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రానికి చెందిన పద్మశాలి మహిళా నేత గాజుల అరుణ నియామకం అయ్యారు. చేనేత ఐక్యవేదిక రాష్ట్రఅధ్యక్షులు రాపోలు వీరమోహన్ చేతుల మీదుగా హైదరాబాద్ తుర్క్ యంజాల్ లోని ప్రధాన కార్యాలయంలో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఇంతటి భాద్యతను అప్పగించిన అధ్యక్షులు రాపోలు వీరమోహన్ కు , రాష్ట్ర కమిటీ వారికి కృతఙ్ఞతలు తెలిపారు. పద్మశాలి జాతి చైతన్యం కోసం చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.
🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/gajula-aruna-is-the-secretary-of-cheneta-aikyavedic-state-committee/article-19238