క్విన్స్ ల్యాండ్ తెలంగాణకు శుభాకాంక్షలు 

క్విన్స్ ల్యాండ్ తెలంగాణకు శుభాకాంక్షలు 

విశ్వంభర, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర సాధన లో ముఖ్య భూమికి పోషించి,తెలంగాణ గొప్పతనాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పడంలో కృషి చేస్తున్నటువంటి క్వీన్స్ ల్యాండ్ తెలంగాణ అసోసియేషన్ మిత్రులందరికీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి  శుభాకాంక్షలు తెలియజేసారు . మీరు ఆస్ట్రేలియాలో ఉంటూ కూడా మన తెలంగాణ బోనాలు, బతుకమ్మ పండుగను, మన జాతి గౌరవాన్ని కొనసాగిస్తూ మన పిల్లలకు, మన భావితరాలకు అందరికి గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పే విదంగా చేస్తున్న తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్విన్స్ ల్యాండ్ కార్యవర్గానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున అభినందనలు తెలియజేస్తున్నాను.

Tags: