#
telangana movement
Telangana 

ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారుల కాలనీ కేటాయించాలి: సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ

ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారుల కాలనీ కేటాయించాలి: సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, రూ.25 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్. సెప్టెంబర్ 17 నాటికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కమిటీకి విజ్ఞప్తి. ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారుల కోసం 600 ఎకరాలతో ప్రత్యేక కాలనీ ఏర్పాటు ప్రతిపాదన. ఉద్యమకారులకు EHS తరహాలో ఉచిత వైద్య సేవలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని సూచన. 500–600 మంది ఉద్యమకారుల వివరాలను ప్రభుత్వానికి అందించేందుకు సంఘం సిద్ధమని కాచం సత్యనారాయణ వెల్లడి.
Read More...
Telangana 

మరో స్వాతంత్ర్య పోరాటం మన తెలంగాణ ఉద్యమం: కేటీఆర్ 

మరో స్వాతంత్ర్య పోరాటం మన తెలంగాణ ఉద్యమం: కేటీఆర్  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ(ఆదివారం) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Read More...

Advertisement