#
Stage collapse kills 9 people
International 

మెక్సికోలో తీవ్ర విషాదం… ఎన్నికల ప్రచారంలో స్టేజీ కుప్పకూలి 9 మంది మృతి

మెక్సికోలో తీవ్ర విషాదం… ఎన్నికల ప్రచారంలో స్టేజీ కుప్పకూలి 9 మంది మృతి విశ్వంభర, వెబ్ డెస్క్ : మెక్సికోలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ స్టేజీ కుప్పకూలి 9 మంది మృతి చెందగా..మరో 50 మందికి పైగా గాయపడ్డారు. శాన్ పెడ్రో గార్జా గార్షియా పట్టణంలో సిటిజన్స్ మూవ్‌మెంట్ పార్టీ సభ్యులు బహిరంగ సభ కోసం స్టేజీ ఏర్పాటు చేశారు....
Read More...

Advertisement